'అత్యంత తీవ్రమైన' తుపాను గుజరాత్ తీరప్రాంతాన్ని వణికించింది. అరేబియా సముద్రంలో సృష్టించిన విపత్తు గుజరాత్‌ను అతలాకుతలం చేసింది. అయితే దీని ప్రభావం పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్‌పై కూడా పడింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో తుపాను కారణంగా చాలా భవనాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటి రెండో అంతస్తు నుంచి అద్దం ఊడిపోయి కింద రోడ్డుపై ఉన్న కారుపై పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa