విశాఖ కొత్త వెంకోజీ పాలెంలోని జ్ఞానానంద ఆశ్రమం నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీని బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై స్వామీజీ రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని 15 ఏళ్ల బాలిక ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13న బాధిత బాలిక ఆశ్రమం నుంచి తప్పించుకుని ఓ మహిళ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పగలంతా పని చేయించుకుని, అర్ధరాత్రి అత్యాచారం చేసేవాడని బాలిక తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa