గొలుగొండ అంబేద్కర్ గురుకులంలో గురువారం క్రైమ్ స్పాట్ సిబ్బంది నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేరాల్లో బాల నేరస్తుల పాత్ర తీసుకునే చర్యలు, మైనర్ డ్రైవింగ్, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, దొంగతనాలు మొదలైన నేరాలు గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించే 100, 112 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. దిశా యాప్ వినియోగం పట్ల అవగాహన కల్పించారు. సిబ్బంది శ్రీనివాసరావు పాల్గొన్నారు.