ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యశ్రీని మించిన హెల్త్ పాలసీ తెస్తాం : పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2023, 09:10 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురంలో వారాహి విజయ యాత్ర చేస్తున్నారు. నరసాపురం సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని మించిన హెల్త్ పాలసీ తెస్తామని అన్నారు. గోదావరి జిల్లాల్లో వైసీపీనేతలు పులివెందుల సంస్కృతిని తీసుకొస్తున్నారని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుని పర్యటిస్తానని చెప్పారు. నరసాపురంలో పర్యటించిన పవన్..వచ్చే పాతికేళ్లు ఈ నేల కోసం గొడ్డు చాకిరీ చేస్తానని అన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్  పోవాలి.. జనసేన రావాలి అని అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com