ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రాష్ట్రాన్ని నంబర్‌-1గా మార్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది : పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2023, 09:15 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా. జగన్ పోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నంబర్‌-1గా మార్చే బాధ్యత జనసేన తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రానున్న కాలంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com