గజపతినగరం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఏ. పీ. వో సి. హెచ్. రామారావు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. గజపతినగరం మండలంలోని శ్రీరంగరాజపురం గ్రామంలో కాలువ పనులుతోపాటు ఎం. వెంకటాపురం గ్రామంలో చెరువు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వేతనదారుల మస్తర్లను పరిశీలించారు. వేతనదారులు కనీస వేతనం పొందేలా పనులు చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa