పాకిస్తాన్ లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా గడచిన 24 గంటల్లో 20 మంది మృతువాత పడ్డారని పాక్ మీడియా ఛానెల్ డాన్ పేర్కొంది. పంజాబ్ ప్రావిన్షియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి ఫరూక్ అహ్మద్ స్పందిస్తూ.. ఈ ప్రావిన్స్ లో విద్యుద్ఘాతం, పిడుగుపాటు వల్లే మరణాలు సంభవించాయని తాజాగా ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలయమయ్యాయమని, మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa