పెదకూరపాడు లో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్పు చేయటం మరలా ప్రారంభించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్లాట్లు విస్తారంగా వ్యాపారులు వేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కడ ప్లాట్స్ లో కదిలిక లేదు. కొంతమంది వ్యాపారులు ముందస్తు అంచనతో ప్లాట్లు వేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్లాట్స్ గిరాకీ వస్తుందని చెబుతున్నారు.