పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో గుచ్చిమీ తో సహా పలు గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం ఎంపీడీవో ఎంఎల్ఎన్ ప్రసాద్ పరిశీలించారు ఈ సందర్భంగా వేతనదారులతో మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని వేతనదారులు లబ్ధి పొందాలని అలాగే సమయపాలన పాటించాలని నిర్దేశించిన కొలతల మేరకు పనులు చేయాలని మస్టర్లు వేసేటప్పుడు తప్పులు లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది చూసుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉపాధి హామీ క్షేత్ర సిబ్బంది. మెట్లు. ఉపాధి హామీ వేతన దాడులు తదితరులు పాల్గొన్నారు.