మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్దమైనట్టు తెలుస్తోంది. మణిపూర్ లో హింసాత్మక ఘటనల వల్ల ఇప్పటి వరకు 100 మందికి పైగా మరణించారు. దీంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయనున్నారని సమాచారం. గవర్నర్ అనసూయ యుకీకి నేడు రాజీనామా పత్రాన్ని ఇవ్వనున్నారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa