రాష్ట్రానికి మేలు జరిగే విధంగాదసరా కు టీడీపీ పూర్తి మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా టిడిపి పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమస్యలను మాట్లాడారు. టిడిపి మేనిఫెస్టో పేద ప్రజలకు రైతులకు కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు.