మద్యం తాగొచ్చి నానా చిత్రహింసలు గురిచేస్తున్న పుత్రున్ని తండ్రి సజీవ దహనం చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. ఫుల్ గా తాగొచ్చి రోజూ తల్లిపై ఆదర్శ్(28) దాడి చేస్తుండేవారు. ఈ క్రమంలోనే విసిగిపోయిన తండ్రి జయరామయ్య బెంగళూరు సమీపంలోని వాణిగరహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కుమారుణ్ని చెట్టుకి కట్టేసి, పెట్రోలు పోసి నిప్పంటించాడు. విషయాలు వెల్లడించిన ఎస్పీ మల్లికార్జున.. కేసుపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa