ఎయిర్ ఫోర్స్ కి చెందిన రెండు విమానాలు గాల్లో ప్రమాదవశాత్తూ ఢీకొన్న ఘటన సౌత్ అమెరికాలోని కొలంబియాలో జరిగింది. విల్లానిసోన్సియో ప్రాంతంలో ట్రైనింగ్ సమయంలో రెండు ఎయిర్ ఫోర్స్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారని ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa