నిరుపేదలకు వ్యవసాయ భూముల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు వ్యక్తిగత కార్యదర్శి దరిశి వెంకటేశ్వరావు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన అచ్చంపేటలో జరుగుతుందన్నారు. అత్యంత నిరుపేదలకు మాత్రమే ఈ పంపిణీ ఉంటుందన్నారు. అచ్చంపేట మండలంలోని వైఎస్సార్ సీపీ నాయకులు గృహసారథులు వాలంటీర్లు పాల్గొనాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa