సమస్యల సత్వరపరిష్కార మే జగనన్న సురక్ష కార్యక్రమం లక్ష్యమని ప్రాజెక్ట్ డైరెక్టర్ కెవి పాపు నాయుడు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 90 వార్డు 468, 469, 470 సచివాలయా లకు సంబంధించి బుదవారం బాజీ జంక్షన్ సచివాలయంలో, 473, 474, 475 సచివాలయులకు సంబంధించి వినోద్ నగర్ లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పాపు నాయుడు ధృపత్రాలకు అందజేశారు