రాజకీయాలలో రోశయ్య చెరగని ముద్ర వేశారని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య రోశయ్య 90వ జయంతిని స్థానిక శ్రీ కన్య ఫార్చ్యూన్ హోటల్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ సుమారు 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో రోశయ్య అనేక కీలక పదవులు పోషించి వాటికి వన్నె తెచ్చారనన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa