ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయవాదుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2023, 10:57 AM

న్యాయవాదుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, న్యాయవాదుల రక్షణ చట్టం జాతీయ స్థాయిలో వెంటనే అమలు చేయాలని, న్యాయవాదుల జిల్లా సంఘం జనరల్ సెక్రటరీ రెడ్డి శ్రీనివాసరావు కోరారు. న్యాయవాదుల సంఘం పిలుపుమేరకు మంగళవారం గజపతినగరం సివిల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదులకు డెత్ వెల్ఫేర్ ఫండ్ 10 లక్షలకు పెంచాలని, జూనియర్ లకు లాయర్ల లానేస్తం ప్రతినెల ఇవ్వాలని, ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com