గరుగుబిల్లి మండలంలో స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పలువురు చిన్నారులకు ఫిజియోథెరపిస్ట్ అఖిల్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఫిజియోథెరపీ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. దివ్యాంగులకు ఫిజియోథెరపీ ఒక వరం లాంటిది అన్నారు. కార్యక్రమంలో ఐఇఆర్పిలు వీర్రాజు విజయ లలిత తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa