సత్యవేడు నియోజకవర్గం రాళ్లకుప్పం పెట్రోల్ బంకుల వద్ద తక్షణమే వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు. సమీపంలో శ్రీసిటీ ఉండటం వల్ల ఈమార్గంలో వాహనాల తాకిడి అధికమైందన్నారు. ఎలాంటి మార్కింగ్ లేనందువల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ పెట్రోల్ బంకులకు పెట్రోల్, డీజల్ కొరకు రోడ్డు పక్కకు వెళ్లేటప్పుడు ఎదురుగా వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకువస్తున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa