రాష్ట్ర బీజేపీలో మార్పులకు అధిష్టానం సిద్ధమైంది. తమిళనాడు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు అన్నామలై హుటాహుటిగా ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో కీలక బాధ్యతలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా జాతీయ స్థాయిలో బీజేపీ అధిష్టానం పార్టీ పరంగా కీలక మార్పులు చేపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa