పెందుర్తి నియోజకవర్గంలోని సింహాచలం రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహిస్తున్న మాక్‌డ్రిల్ గురువారం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రయాణికుల భద్రత, రైల్వే స్టేషన్లో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు తీసుకునే చర్యలపై నిర్వహించిన ఈ మాక్ డ్రిల్‌లో ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన నైపుణాలు చూపరులను అలరించాయి. స్టేషన్లో పేలుడు పదార్థాలు, బాంబులు వుంటే వాటిని గుర్తించే విధానాన్ని ప్రదర్శించారు.