ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యమునా నదిలో తగ్గుతున్న వరద ఉధృతి

national |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 02:03 PM

దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. బుధవారం అర్థరాత్రి వరకు యుమన నీటి మట్టం 208.05 మీటర్లకు చేరుకోగా, గురువారం వరద ఉధృతి ఎక్కువ కావటంతో ఉదయం 7గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లకు చేరుకుంది. ఇక తాజాగా ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి వచ్చే వరద నీరు తగ్గడంతో యమునా నది క్రమంగా శాంతిస్తోంది. శుక్రవారం ఉదయం 208.35 మీటర్లకు నదిలో వరద నీటి ఉధృతి తగ్గింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com