కంచరపాలెం లా అండ్ ఆర్డర్ సీఐగా నియమితులైన ఎన్ సాయి నియమితులయ్యారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నగ రంలో స్పెషల్ బ్రాంచ్, కంచరపాలెం నార్త్ ట్రాఫిక్ సీఐగా గతంలో విధులు నిర్వహించిన ఈయన ఇప్పుడు కంచరపాలెం సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa