ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 08:30 PM

స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సెన్సెక్స్ తొలిసారిగా 66 వేల పాయింట్ల పైన ముగిసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 502 పాయింట్లు లాభపడి 66,061 వద్ద ముగిసింది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 19,565 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టిసిఎస్ (5.13%), టెక్ మహీంద్రా (4.51%), ఇన్ఫోసిస్ (4.40%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (3.58%), విప్రో (2.69%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-1.28%), పవర్ గ్రిడ్ (-1.25%), టైటాన్ (-0.97%), మారుతి (-0.51%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.42%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com