బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశం ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ పాల్గొనడం లేదని ఆ పార్టీ ప్రతినిధి(శరద్ వర్గం) వెల్లడించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ మీటింగ్‌కు హాజరుకాలేకపోతున్నారని తెలిపారు. అయితే పాట్నాలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగానే బెంగళూరు సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa