దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బీజేపీ భాగస్వామ్య పక్షమని టీకేఎస్ ఇలంగోవన్ విమర్శించారు. ప్రభుత్వం ఏది చెబితే ఈడీ అదే చేస్తోందని తెలిపారు. ఈడీ దర్యాప్తు సంస్థగా వ్యవహరించడం లేదని చెప్పారు. బీజేపీ చెంచాగా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు. డీఎంకే నాయకుడు పొన్ముడి నివాసంతో ఈడీ సోదాలు చేయడంతో ఇలంగోవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.