దేశరాజధాని ఢిల్లీలో నేడు జరుగుతున్న ఎన్డీయే కూటమి పార్టీల సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజకీయ పార్టీల పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన.. బీజేపీతోనే కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుందని తెలిపారు. అయితే జనసేనతో టీడీపీ కలుస్తుందా? లేదా? అనేది ఆ పార్టీ నిర్ణయమని తేలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa