ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50ఏళ్లుగా టమాటా సాగు.. తాజాగా అదృష్టం వరించింది

national |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 10:49 AM

దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన ధరలు ఓ రైతును కోటీశ్వరుడ్ని చేశాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లా బాల్హ్‌ లోయకు చెందిన 67 ఏళ్ల జైరామ్‌ సైనీ 37 ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. 8,300 టమాటా బాక్సులు అమ్మడం ద్వారా రూ.1.10 కోట్లు సంపాదించాడు. గత 50 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా, ఈ ఏడాది మాత్రం ఆయనకు అదృష్టం వరించింది. గతేడాది 10 వేల బాక్సులు అమ్మగా, కేవలం రూ. 55 లక్షలు మాత్రమే వచ్చాయని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com