ఒంగోలులోని సంతపేట - అగ్రహారం రైల్వే గేటు గురువారం నుంచి పది రోజులపాటు పూర్తిగా మూసి వేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అగ్రహారం రైల్వే గేటు వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు రైల్వే గేటు మూయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు సహకరించాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa