మోదీ ఇంటిపేరుపై పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు ప్రతివాదులు, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను ఆగస్టు 4కు విడుదల చేసింది. సూరత్ కోర్టు తీర్పును నిలిపివేయడానికి గుజరాత్ హైకోర్టు తిరస్కరించడాన్ని రాహుల్ సుప్రీంలో సవాల్ చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa