ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాల ద్రోణి కూడా కొనసాగుతుండటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలావుండగా, రానున్న 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa