మెంటాడ: జగన్ అండ్ కో రక్తచరిత్రకు రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యరాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పెదచామలాపల్లి గ్రా మంలో ఆమె ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వివేకా హత్యను టీడీ పీపై ఆపాదించి, ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్ కు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి జైలు. తప్పదని అన్నారు. నేర ప్రవృత్తి జగన్ రక్తంలోనే ఉందని అన్నారు.