ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2023, 12:26 PM

మణిపూర్‌లో చెలరేగుతున్న హింస వెనుక భారీ కుట్ర ఉందని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌లాల్ హోకిప్ తెలిపారు. హింస మొదలైనప్పటి నుంచి సమస్యను చెప్పుకొనేందుకు ప్రధాని మోడీని కలిసి సమస్య గురించి వివరించాలనుకున్నానని, కానీ ఇప్పటికీ కలవలేదన్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు రాకుంటే ప్రధాని మోడీ మణిపూర్ హింసపై అస్సలు మాట్లాడే వారే కాదన్నారు. సీఎం బీరేన్‌సింగ్ ఆ పదవికి అనర్హుడన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com