చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాఠశాల వ్యాయామశాల కాంక్రీట్ పైకప్పు కూలడంతో 10 మంది మృతిచెందారు. . ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లోని లాంగ్‌షా జిల్లాలోని నెం 34 మిడిల్ స్కూల్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. శిథిలాల కింద మొత్తం 15 మంది చిక్కుకోగా, 14 మందిని అధికారులు రక్షించారు. ఇంకా ఒకరు శిథిలాల కిందే చిక్కుకుపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa