ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2023, 12:31 PM

ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే అజెండాగా నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని, రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో అభివృద్దికి కృషి చేయాల‌ని కోరారు. కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామితో క‌లిసి అభివృద్ది కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మున్సిపాలిటీ, పంచాయితీరాజ్ త‌దిత‌ర శాఖ‌ల‌పై స‌మీక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com