భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం 1999, మే 3 నుంచి జూలై 26 వరకు జరిగింది. రెండు నెలలకు పైగా మంచు పర్వతాల్లో పోరాటం జరిగింది. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. 1971 తర్వాత భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధం ఇదే కావడం గమనార్హం. కశ్మీర్‌ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాక్ సైన్యం ఆపరేషన్ బదర్ పేరుతో సరిహద్దులోకి రావడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa