పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని తాడిగడప మునిసిపాలిటీ, కానూరు 36వ వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహుళ ఎంట్రీల వివరాలు, ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు, జీరో నంబరు ఇంటి వివరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa