ఓ భర్త తన భార్యను మద్యం కోసం స్నేహితులకు అప్పజెప్పాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగింది. రూ.1500కు అత్యాశపడి మద్యం మత్తులో తన శరీరాన్ని స్నేహితులకు అప్పగించాడని ఆ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతీసారి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని, వద్దని చెప్పిన ప్రతీసారి బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని భర్త తేజ్ పాల్, కుల్ దీప్, అరుణ్, యోగేష్‌లను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa