డ్రోన్ల సాయంతో భారత సరిహద్దు గుండా నిషేధిత డ్రగ్స్ తరలిస్తున్నట్లు పాకిస్తాన్ అంగీకరించింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రక్షణ సలహాదారు మాలిక్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. అక్రమంగా స్మగ్లింగ్ చేయడానికి సరిహద్దు గుండా డ్రోన్స్లను ఉపయోగిస్తున్నట్లు మాలిక్ ఖాన్ ఒప్పుకున్నాడు. ఇటీవల రెండు డ్రోన్లకు ఒక్కో దానికి 10 కిలోల హెరాయిన్‌ను గుర్తించారు. దీనిపై ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.