చీరాల కస్తూరిబా గాంధీ మున్సిపల్ బాలికల హైస్కూల్ కు అతి చేరువలో, మహిళలు నిత్యం సంచరిస్తుండే కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు ప ప్రయత్నాలపై నిరసన వెలువెత్తుతోంది. ఓ ఎక్సైజ్ ఉన్నతాధికారి బంధువు లోపాయికారీగా ఈ మద్యం దుకాణాన్ని పొంది ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభానికి వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ దుకాణం విషయంలో ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa