మధ్యప్రదేశ్‌లో పన్నెండేళ్ల బాలికపై జరిగిన 'నిర్భయ' తరహా గ్యాంగ్‌రేప్ ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులు ఇద్దరి ఇళ్లపైకి బుల్డోజర్‌ను ప్రయోగించి నేలమట్టం చేసింది. రవీంద్రకుమార్, అతుల్ భదోలియా సత్నా జిల్లాలో గురువారం ఆ బాలికను మభ్యపెట్టి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో శనివారం వారి ఇళ్లను అధికారులు కూల్చివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa