విశాఖలో ఒక వృద్ధురాలిని వెంకటేష్ అనే వాలంటీర్ హత్య చేసిన ఉదంతం, ముఖ్యమంత్రి జగన్ గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ వలెనే అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తెలియజేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దారుణమైన ఘటనలు ప్రభుత్వం విఫలమైనదని అనడానికి రుజువులు అని అయన అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని తేలియజేశారు.
![]() |
![]() |