శెట్టూరు మండలకేంద్రంలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శ్రీనివాసులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ రాకతో డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసులు, యస్ఐ యువరాజ్, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా ఆయన స్టేషన్ ఆవరణాన్ని క్షున్నంగా పరిశీలించి, పలు రికార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు పై పోలీసులు వెంటనే స్పందించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa