సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఎస్‌సీడీఎఫ్) ప్రాణాలకు తెగించి మహిళ ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సింగపూర్‌లోని రిపబ్లిక్‌లోని బ్లాక్ 210ఏ బుకిట్ బాటోక్ స్ట్రీట్‌లోని భవనం వద్ద ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. బాల్కనీ నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. ఈ విషయం ఎస్‌సీడీఎఫ్ సిబ్బందికి తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలను కాపాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa