విశాఖలోని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చి (జిమసర్) వైద్యకళాశాల 2017-18 బ్యాచ్ ఎమ్‌బిబిఎస్ విద్యార్థుల పట్టభద్రుల దినోత్సవాన్ని సోమవారం వైద్యకళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వైద్య డిగ్రీలను అందుకున్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ సంజరు జోడ్పే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa