మంగళవారం రేపల్లె నియోజకవర్గం రేపల్లె టౌన్ ఒకటో వార్డులోని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గొలుసు నరేంద్ర జన్మదిన వేడుకలు రేపల్లెలో ఎంపీమోపిదేవి వెంకటరమణారావు చేతుల మీదగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చిత్రాల ఒబేదు, ఆల రాజ్ పాల్, మరియు వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa