విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డినిమంగళవారం నర్సీపట్నం సీనియర్ వైసీపీ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa