అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ. మంగళవారం విశాఖలోని ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సీఎం జగన్ కు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి విన్నవించారు. అల్లూరి జిల్లాలో మొదటి ఫేస్ లో గిరిజనులకు కొందరికి ఇళ్ల పట్టాల మంజూరు చేయడం జరిగిందని, రెండో పేస్ లో గృహ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.