ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దయచేసి బెయిల్ ఇప్పించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 02, 2023, 02:59 PM

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది రజనీకి కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను సోదరుడు సుబ్బరాజు ఓ వీడియో పంపాడు. ఆ వీడియోలో శ్రీను తన తల్లి దీన పరిస్థితిని వివరించారు. జైలులోనే ఐదేళ్లుగా తన తమ్ముడు ఉన్నాడని, బెయిల్ ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com