స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా సీఎం జగన్ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. `అతి చిన్న వయస్సులోనే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశం కోసం పోరాడిన మహనీయులు పింగళి వెంకయ్య గారు. జాతీయ పతాక రూపకర్తగా, స్వాతంత్ర సమర యోధుడిగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు` అర్పిస్తూ సీఎం ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa